Surprise Me!

IPL 2021 Phase 2 : England Players Availability Confirm | Bangladesh Tour || Oneindia Telugu

2021-08-03 879 Dailymotion

IPL 2021 Phase 2: Board of Control for Cricket in India (BCCI) has once again weaved their magic to get England players confirmation for IPL 2021. England tour of Bangladesh was officially postponed on Monday.
#IPL2021
#EnglandPlayers
#BCCI
#INDVSENG
#EnglandtourofBangladesh
#EnglandplayersconfirmationforIPL

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్‌లో రెండో దశ ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్‌లో ఆరంభం కావాల్సిన ఈ సీజన్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లల్లో పాల్గొనడానికి కొన్నికీలక దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లకు స్వేచ్ఛనిచ్చాయి. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ను రీషెడ్యూల్ చేసింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. ఇప్పుడు అదే జాబితా ఇంగ్లాండ్ కూడా చేరింది. బంగ్లాదేశ్‌ పర్యటనను వాయిదా వేసింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఓ సందేశాన్ని పంపించినట్లు తెలుస్తోంది.